Categories: LatestNewsTechnology

Microsoft: ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ శకం ముగిసింది

Microsoft: ఇంటర్నెట్ ప్రపంచంలో ప్రస్తుతం ప్రపంచం అంతా ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ లెవల్ ని చూస్తుంది. దీని ద్వారా సంస్థ సమాచారం కూడా తెలుసుకుంటుంది. మానవ మేధస్సుకి ఈ ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ భవిష్యత్తులో అతి పెద్ద ప్రశ్నగా మారబోతుందనే సంగతి ఇప్పటికే టిక్ నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో సరికొత్త ఉద్యోగాలు తెరపైకి వస్తాయని, కంపెనీలు మనవ మేధస్సుని, మానవ వనరులని టెక్నాలజీకి తగ్గట్లుగా వేరొక విధంగా వినియోగించుకునే ప్రయత్నం చేస్తాయని అంటున్నారు. ఇలా టెక్నాలజీలో అప్డేట్ వెర్షన్స్ ఎప్పటికప్పుడు వస్తున్నాయి. అయితే రెండు దశాబ్దాల క్రితం ఇంటర్నెట్ ప్రపంచంలో సెర్చ్ ఇంజన్ విధానాన్ని ప్రారంభించింది మైక్రోసాఫ్ట్.

microsoft-internet-explorer-browser-ends-up

ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ పేరుతో (ఐఈ) అంతర్జాల ప్రపంచంలో అన్ని రకాల ఇన్ఫర్మేషన్ ని తెలుసుకోవడానికి తీసుకొచ్చింది. దశాబ్దకాలం పాటు ఐఈ ఆధిపత్యం నడిచింది. దీనిలో చాలా అప్డేట్ వెర్షన్స్ తీసుకొని వచ్చారు. ప్రస్తుతం ఇందులో ఐఈ 11 వెర్షన్ నడుస్తుంది. ఈ ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ కి పోటీగా మొజిల్లా ఫైర్ ఫాక్స్ అనే వెబ్ సెర్చ్ ఇంజన్ కూడా మార్కెట్ లోకి వచ్చింది. అయితే మొజిల్లా ఐఈని బీట్ చేయలేకపోయింది. ఎప్పుడైతే గూగుల్ క్రోమ్ ని గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ తీసుకోచ్చిందో. అప్పటి నుంచి ఐఈ ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. ఓ విధంగా పతనం వైపు నడిచింది అని చెప్పాలి.

ఇక ప్రస్తుతం అంతర్జాలంలో ఐఈ వినియోగం చాలా వరకు తగ్గింది. దీంతో మైక్రోసాఫ్ట్ దానికి అప్డేట్ వెర్షన్ గా మరింత సమర్దవంతంగా సులభమైన ఇంటర్ ఫేజ్ తో నడిచే మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ని తీసుకొని వచ్చింది. అయితే గూగుల్ క్రోమ్ స్థాయిలో ఈ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అనేది నెటిజన్లుకి రీచ్ కాకపోయిన ఐఈ 11తో పోల్చుకుంటే 10 ఎక్స్ టైమ్స్ మెరుగైంది అనే ఫీడ్ బ్యాక్ అందుకుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు మైక్రో సాఫ్ట్ ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ సేవలకి ముగింపు చెబుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇకపై ఐఈ11 బ్రౌజర్ పని చేయడని చెప్పింది. దానిని ఇంకా వినియోగిస్తున్న వారు మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ కి అప్డేట్ కావాలని ప్రకటనలో పేర్కొన్నారు. ఐఈ11 వాడుతున్న అన్ని డివైజ్ లకి అప్డేట్ వెర్షన్ ఎడ్జ్ ని త్వరలోనే ఇస్తామని ప్రకటించింది.

Varalakshmi

Recent Posts

Fast Food: పిల్లలూ ఫాస్ట్ ఫుడ్ తింటున్నారా? క్యాన్సర్ బారిన పడినట్లే?

Fast Food: ఇటీవల కాలంలో చిన్న పిల్లలు ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ తినడానికి ఇష్టపడుతుంటారు. బయటకు వెళ్తే పిజ్జా, బర్గర్,…

12 hours ago

Tuesday Auspiciousness: మంగళవారం కొత్త పనులు ప్రారంభించవచ్చా? మంచిదేనా?

Tuesday Auspiciousness: మన హిందూ సంప్రదాయాల ప్రకారం ఏదైనా కొత్త పనులను ప్రారంభించాలి అంటే సరైన వారం, తేదీ, తిథి…

13 hours ago

Politics: టార్గెట్ 2029.. ఒక‌టే రూట్‌లో జ‌గన్‌, కేసీఆర్..!

Politics: రెండు వేర్వేరు రాష్ట్రాలు.. ఇద్దరు భిన్నమైన నేతలు. కానీ, ప్రస్తుతం వారు అనుసరిస్తున్న రాజకీయ వ్యూహం మాత్రం 'సేమ్…

1 day ago

Tollywood: ` మా ఇంటి బంగారం ` సామ్ క‌లెక్ష‌న్స్‌ కుమ్మేసిందంతే..!

Tollywood: సమంత ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ లేడీ ఓరియెంటెడ్ మూవీ 'మా ఇంటి బంగారం' థియేటర్లలోకి వచ్చి రావడం…

1 day ago

AP POLITICS: వైసీపీకి బై బై.. ఆ పార్టీ వైపు మాజీ మంత్రి అవంతి చూపు..!

AP POLITICS: ఉత్తరాంధ్ర రాజకీయాల్లో సీనియర్ నేత, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ తదుపరి అడుగు ఎటువైపు అనే చర్చ…

1 day ago

Banyan Leaves: మర్రి ఆకులతో ఈ దేవతలకు పూజ చేస్తున్నారా? పెద్ద తప్పు చేసినట్లే?

Banyan Leaves: మన హిందూ సంప్రదాయాల ప్రకారం కొన్ని వృక్షాలకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు అలాంటి వాటిలో మర్రిచెట్టు కూడా…

2 days ago

This website uses cookies.