Latest Cinema News: ‘బేబీ’ దర్శకుడితో బిగ్ బాస్ అలేఖ్య హారిక..?

Latest Cinema News: బేబీ సినిమాతో అగ్ర దర్శకుల జాబితాలో చేరిన సాయి రాజేష్ సినిమాలో బిగ్ బాస్ షోతో బాగా ఫేమస్ అయిన అలేఖ్య హారిక నటించబోతుందట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. సంపూర్ణేష్ బాబు హీరోగా సాయి రాజేష్ హృదయ కాలేయం సినిమాను తీసి ట్రెండింగ్ లో నిలిచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొబ్బరిమట్ట సినిమాను సంపూతో తీసి హాట్ టాపిక్ అయ్యాడు.

ఈ క్రమంలో షార్ట్ ఫిలింస్ లో బాగా పాపులర్ అయిన వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కించిన సినిమా బేబీ. ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ కమర్షియల్ సక్సెస్‌ను సాధించింది. మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్, అల్లు అర్జున్ లాంటి ప్రముఖుల నుంచి సాయి రాజేష్ ప్రశంసలు అందుకున్నారు. ఈ సినిమాతో అగ్ర దర్శకుల జాబితాలో చేరిపోయారు.

latest-cinema-news-big-boss-alekhya-harika-with-baby-director

Latest Cinema News: అలేఖ్య కి సాయి రాజేష్ ఛాన్స్ ఇచ్చారట.

ఇప్పుడు బేబీ సినిమాను నిర్మించిన మాస్ మూవీ మేకర్స్ గోవర్ధన మారుతీ, ఎస్‍కేఎన్ బ్యానర్‌ లోనే ఏకంగా నాలుగు సినిమాలను రూపొందించబోతున్నారు. అలాగే, సాయి రాజేష్ కూడా నిర్మాతగా ఓ సినిమాను నిర్మించబోతున్నారు. ఈ సినిమాలో హీరోగా సంతోష్ శోభన్ హీరోయిన్‌గా అలేఖ్య హారిక నటించనున్నారని తాజా సమాచారం. ఎప్పటి నుంచో సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశం కోసం అలేఖ్య ఎదురుచూస్తుంది. ఎట్టకేలకి సాయి రాజేష్ ఛాన్స్ ఇచ్చారట.

latest-cinema-news-big-boss-alekhya-harika-with-baby-director

యూట్యూబ్ లో బాగా పాపులర్ అవడంతో బిగ్ బాస్ సీజన్ లో కంటెస్ట్ గా ఛాన్స్ అందుకుంది. ఈ షో అలేఖ్యను జనాలకి ఇంకా దగ్గర చేసింది. ఇన్స్టా లో అలేఖ్య హారిక విడియోస్ కి మంచి ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు సాయి రాజేష్ నిర్మాణంలో సినిమా ఛాన్స్ అంటే ఖచ్చితంగా అలేఖ్య లైఫ్ టర్న్ తీసుకోవడం గ్యారెంటీ అంటున్నారు. ఇక ఈ సినిమాతో నూతన దర్శకుడు టాలీవుడ్ కి పరిచయం కాబోతున్నాడు. త్వరలో ఆ దర్శకుడిని మేకర్స్ పరిచయం చేయబోతున్నారు.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

1 day ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

1 day ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

5 days ago

Lord Shiva: కోరిన కోరికలు తీరడం లేదా.. శివాలయంలో ఈ పరిహారం చేస్తే చాలు!

Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…

5 days ago

Climbing Stairs: మెట్లు ఎక్కుతూ అలసిపోతున్నారా? ఫిట్ నెస్ లోపం అనుకుంటే పొరపాటే?

Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…

6 days ago

Aja Ekadashi 2026: రేపే అజ ఏకాదశి.. ఈ పరిహారాలు చేస్తే విష్ణు దేవుడి అనుగ్రహం మీపైనే?

Aja Ekadashi 2026: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం శ్రావణ మాసానికి ఎంతో మంచి ప్రత్యేకత ఉంది. ఈ శ్రావణ…

6 days ago

This website uses cookies.