Categories: DevotionalNews

Kubera Lakshmi Pooja: లక్ష్మీ కటాక్షం కలగాలంటే కుబేరుడికి ఇలా పూజ చేయాల్సిందే!

Kubera Lakshmi Pooja:  కుబేరుడు సంపదకు అధిపతి కుబేరుడు అనుగ్రహం మనపై ఉంటే లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుందని పండితులు చెబుతుంటారు.లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే తప్పనిసరిగా లక్ష్మీదేవితో పాటు కుబేరుడుని కూడా పూజించాలని పండితులు చెబుతుంటారు. అయితే కుబేరుడికి పూజ చేయాలి అంటే ఎలా చేయాలి? ఎలాంటి నియమాలను పాటించాలి అనే విషయానికి వస్తే… కుబేరుడిని పూజించే సమయంలో కుబేరుడి ఫోటో ఉత్తర దిశలో పెట్టి పూజించాలి.

ఉత్తర దిశ కుబేరుడికి ఎంతో అనుకూలమైనటువంటి దిశ అందుకే ఉత్తర దిశలో కుబేర విగ్రహాన్ని పెట్టి పూజించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉంటుంది. ఓకే ఫోటోలో లక్ష్మీదేవితో పాటు కుబేరుడు కూడా ఉంటారు.ఇలాంటి ఫోటోలు పెట్టి పూజించడం వల్ల ఎంతో మంచి కలుగుతుంది ఇలాంటి ఫోటోకి కమల పుష్పాలతో పూజ చేయాలి. ఈ విధంగా కమల పుష్పాలతో పూజిస్తూ ఓం కుబేరాయ నమః అనే నామాన్ని 41 రోజుల పాటు 18 సార్లు జపించి కుబేరుడికి ధూప, దీప, నైవేద్యాలని సమర్పించడం వల్ల కుబేరుడు అనుగ్రహం మనపై ఉంటుంది.

Kubera Lakshmi Pooja:

కుబేరుడికి ఇష్టమైన నేతి లడ్డూలు, సీతాఫలం పండ్లు నైవేద్యంగా పెడితే కుబేరుడికి ప్రీతి కలిగి, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. ఇక కుబేరుడు శివుడికి పరమ భక్తుడు అందుకే తర్వాత కుబేరుడిని పూజించిన కూడా మనకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఇక వ్యాపార రంగంలో నష్టాలు వస్తున్నటువంటి వారు ఈ నష్టాల నుంచి బయటపడాలి అంటే వ్యాపారం చేస్తున్న చోట కుబేరుడు విగ్రహాన్ని పెట్టుకోవడం వల్ల వ్యాపార రంగంలో కూడా అభివృద్ధి సాధిస్తారు.

Sravani

Recent Posts

Tollywood: పవన్‌తో విడిపోయిన వెంటనే అన్నా కీలక నిర్ణయం..!

Tollywood: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం మరోసారి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, సోషల్ మీడియా వేదికగానూ హాట్…

1 week ago

AP POLITICS: ఏపీ లోకల్ ఎలక్షన్స్.. వైసీపీకి ప్లస్సా? మైనసా?

AP POLITICS: గత సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా కోలుకోలేదా? అంటే..…

1 week ago

TS POLITICS: రేవంత్ బర్త్‌డే: పట్టించుకోని కాంగ్రెస్ పెద్దలు

TS POLITICS: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఒక…

1 week ago

NATS: షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. మిషిగన్‌లో నాట్స్

NATS: అమెరికాలోని షార్లెట్‌ లో నిర్వహించిన ‘షార్లెట్ తెలుగు సంబరాలు 2026’ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు, యువత, పెద్దలు…

4 weeks ago

Sai Gangula: న్యూజెర్సీ తెలుగు సమాజానికి నాట్స్ కొత్త నాయకత్వం – చాప్టర్ లీడర్‌గా సాయి గంగుల నియామకం

Sai Gangula: న్యూజెర్సీలోని తెలుగు సమాజానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) కొత్త నాయకత్వాన్ని ప్రకటించింది. నాట్స్ న్యూజెర్సీ…

1 month ago

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

2 months ago

This website uses cookies.