Kriti Sanon : ఆ భంగిమలు ఏంటి భయ్యా.. మహేష్ హీరోయిన్ అందాలు రచ్చ మామూలుగా లేదు

Kriti Sanon : పొడవు కాళ్ళ సుందరి మహేష్ హీరోయిన్ కృతి సనన్ కిల్లింగ్ లుక్స్ తో కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తోంది. కటౌట్ అవుట్ ఫిట్ ధరించి కత్తిలాంటి చూపులతో కుర్రాళ్ళ గుండెలను గుజ్చేస్తోంది ఈ బ్యూటీ. ఓవైపు సినిమాలు మరోవైపు హాట్ ఫోటోషూట్లతో ఈ భామ చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కృతి తాజాగా తన సినిమా ప్రమోషన్స్ కోసం వైవిధ్యమైన ఫ్యాషన్ దుస్తులను ధరించి ఫ్యాషన్ ప్రియులను ఇంప్రెస్స్ చేస్తోంది. లేటెస్ట్ గా నీలిరంగు కటౌట్ అవుట్ ఫిట్ ను ధరించి తన అందాలను ఆరబోసి కైపెక్కిస్తోంది ఈ చిన్నది.

kriti-sanon-latest-glamour-pics-viral

కృటి సనన్ తన సహనటుడు కార్తీక్ ఆర్యన్‌తో కలిసి తన రాబోయే చిత్రం షెహజాదా ప్రమోషన్‌లతో బిజీ బిజీగా గా ఉంటోంది. లేటెస్ట్ గా జరిగిన ప్రమోషన్ ఈవెంట్ కోసం కృతి వేసుకున్న బ్లూ కలర్ డ్రెస్ అందరి మనసులను దొంగిలించింది. కటౌట్ వివరాలతో వచ్చిన ఈ బాడీకాన్ డ్రెస్‌లో ఎంతో హాట్ గా కనిపించింది కృతి . సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కృతి ఈ డ్రెస్ తో చేసిన హాట్ ఫోటోషూట్ పిక్స్ ను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్ లో మంటలు రేపుతున్నాయి. అమ్మడి అందాలను చూస్తూ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.

kriti-sanon-latest-glamour-pics-viral

Kriti Sanon : గ్లామర్ క్వీన్ గా అందరినీ మంత్రముగ్ధులను చేసింది.

కృతి ధరించిన ఆఫ్-షోల్డర్ బ్యాండేజ్ నెక్ డ్రెస్ ను లామా జౌనీ ఫ్యాషన్ లేబుల్ షెల్ఫ్‌ల నుండి సేకరించింది . ఫ్యాషన్ స్టైలిస్ట్ సుకృతి గ్రోవర్ కృతికి స్టైలిష్ లుక్స్ ను అందించింది. మేకప్ ఆర్టిస్ట్స్ అడ్రియన్ జాకబ్స్, ఆసిఫ్ అహ్మద్ కృతి కి మేకప్ చేశారు. ఫుల్ స్లీవ్‌లు, బాడీ-హగ్గింగ్ ఫిట్, రిబ్బెడ్ డిజైన్, తొడ-ఎత్తైన చీలిక, మిడ్‌రిఫ్‌పై అబ్స్-రివీలింగ్ కట్-అవుట్‌లు మిడి-లెన్త్ హేమ్ కలిగిన ఈ అవుట్ ఫిట్ కృతి ఫిగర్ ను పర్ఫెక్ట్ గా చూపిస్తోంది.

kriti-sanon-latest-glamour-pics-viral

కృతి ఈ అవుట్ ఫిట్ కు తగ్గట్లుగా బంగారు హూప్ ఇయర్ రింగ్స్ ను ధరించింది. చేతి వేళ్లకు మ్యాచింగ్ రింగ్‌లు , చంకీ బ్రాస్‌లెట్‌తో పాటు పాదాలకు స్ట్రాపీ హై హీల్స్ వేసుకుని అదరగొట్టింది. చివరగా, కృతి తన లుక్ కి మరింత గ్లామ్ అందించేందుకు కనులకు సూక్ష్మమైన స్మోకీ ఐ షాడో, పెదాలకు న్యూడ్ లిప్ షేడ్, కనురెప్పలపై మస్కరా వేసుకుని గ్లామర్ క్వీన్ గా అందరినీ మంత్రముగ్ధులను చేసింది.

kriti-sanon-latest-glamour-pics-viral
VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

AP POLITICS: టీడీపీలో ఉన్న ‘ఆ’ పవర్ జనసేనలో కరువైందా..?

AP POLITICS: రాజకీయాల్లో వ్యూహాలు ఎంత ముఖ్యమో.. ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టే కౌంటర్ అటాక్ కూడా అంతే ముఖ్యం. ప్రస్తుతం…

2 days ago

Telangana: కాంగ్రెస్‌లో అసంతృప్తి.. రేవంత్‌కు కొండా త‌ల‌నొప్పి..!

Telangana: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతర్గత సెగలు మళ్లీ మొదలయ్యాయి. పాలనపై పట్టు పెంచుకునే పనిలో ఉన్న సీఎం రేవంత్…

3 days ago

AP POLITICS: భూమా వ‌ర్సెస్ గంగుల‌.. ఆళ్లగడ్డలో హెయిర్ పాలిటిక్స్‌..!

AP POLITICS: ఆళ్లగడ్డ అనగానే ఒకప్పుడు ఫ్యాక్షన్ పాలిటిక్స్ గుర్తొచ్చేవి. కానీ, ఇప్పుడు అక్కడ రూట్ మారింది. సరికొత్తగా ‘హెయిర్…

3 days ago

AP NEWS: మోదీ మెచ్చిన ఫ్యామిలీ.. ఇప్పుడు జ‌న‌సేన‌లోకి..!

AP NEWS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీ సరికొత్త ఊపుతో దూసుకుపోతోంది. సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయం తర్వాత, డిప్యూటీ…

4 days ago

pomegranate: ఒక కప్పు దానిమ్మ గింజలతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

pomegranate: సాధారణంగా మన ఆరోగ్యానికి కావలసిన పోషకాలు అందాలి అంటే తప్పనిసరిగా పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలతో పాటు…

4 days ago

TTD: శ్రీవారి భక్తులు అలర్ట్…ఈ 3 నెలల వీఐపి బ్రేక్ దర్శనాలు రద్దు..

TTD: తిరుమల తిరుపతిలో కొలువైన శ్రీవారి దర్శనం కోసం నిత్యం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తూ ఉంటారు. ఇక స్వామివారిని…

4 days ago

This website uses cookies.