Janhvi Kapoor: బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న అందాల భామ జాన్వీ కపూర్. ఈ అమ్మడు చేసిన సినిమాలు తక్కువే అయిన నటనకి ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఎక్కువగా ఎంచుకుంది.
స్టార్ హీరోల చిత్రాలలో కాకుండా ఫిమేల్ సెంట్రిక్ కథలతో సత్తా చాటింది. ఇదిలా ఉంటే ఈ అమ్మడు సినిమాలలో డీసెంట్ లుక్స్ లో కనిపించిన బయట మాత్రం గ్లామర్ ఫోటో షూట్ లతో ఎప్పటికప్పుడు అందాల ప్రదర్శనతో రెచ్చిపోతుంది.
ఈమె అందాలకి సోషల్ మీడియాలో మిలియన్స్ లో ఫాలోవర్స్ ఉన్న సంగతి తెలిసిందే. జాన్వీ కపూర్ ఫోటోలు పెట్టిందంటే లక్షల్లో లైక్స్ వస్తూ ఉంటాయి. ఈమె అందాల ప్రదర్శన నెక్స్ట్ లెవల్ లో ఉంటుంది అని చెప్పాలి. ఎప్పటికప్పుడు సోకుల జాతర చేస్తూ అందాలు చూపిస్తూ రెచ్చిపోతూ ఉంటుంది. ఈ బ్యూటీకి ఇన్స్టాగ్రామ్ లో రెగ్యులర్ గా అందాల ప్రదర్శన ద్వారానే ఈమెకి మంచి ఆదాయం వస్తుంది.
ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో ఎన్టీఆర్ కి జోడీగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీతో పరిచయం అవుతుంది. ఈ సినిమాపై జాన్వీ కపూర్ చాలా ఆశలు పెట్టుకుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే డ్రెస్ తో ఫోటోలని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది.
ముత్యాలతో డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ ని వేసుకొని ఫోటోలకి ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలు కాస్తా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. నడుము అందాలని వయ్యారంగా చూపిస్తూ, ఎద అందాలు ఎత్తి చూపిస్తూ ఈ ముత్యాల కాస్ట్యూమ్స్ లో జాన్వీ కపూర్ అచ్చం అతిలోక సుందరిలానే ఉందనే మాట నెటిజన్లు నుంచి వినిపిస్తుంది.
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
This website uses cookies.