Categories: HealthNews

Honey: జుట్టుకు తేనే రాస్తే నిజంగానే తెల్లగా మారుతుందా… నిపుణులు ఏం చెబుతున్నారంటే?

Honey:  సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉపయోగించే వాటిలో తేనె కూడా ఒకటి వివిధ అవసరాల కోసం తేనెను ఉపయోగిస్తూ ఉంటాము. తేనే ఆరోగ్యానికి చర్మ సౌందర్యాన్ని పెంపొందించడానికి ఎంతో కీలకపాత్ర పోషిస్తుంది. అయితే జుట్టు విషయానికి వచ్చేసరికి తేనెను చాలామంది దూరం పెడుతూ ఉంటారు. పొరపాటున తేనె కనక జుట్టుకు అయితే జుట్టు మొత్తం తెల్లబడుతుందని అందుకే తేనే జుట్టుకు రాసుకోకూడదు అంటూ పెద్దలు జాగ్రత్తలు చెబుతుంటారు. అయితే ఇది అనుభవ పూర్వకంగా ఎవరు చెప్పినది లేదు కానీ పెద్దలు జాగ్రత్తలు చెబుతూ ఉంటారు.

ఈ విధంగా తేనె కనుక జుట్టుకు తగిలితే జుట్టు మొత్తం తెల్లబడుతుందని చెబుతుంటారు. నిజంగానే జుట్టు తెల్లబడుతుందా నిపుణులు ఏం చెబుతున్నారనే విషయానికి వస్తే… తేనెజుట్టుకు తగలడం వల్ల జుట్టు ఎట్టి పరిస్థితులలోను తెల్ల పడదని నిజం చెప్పాలంటే చాలా ఆరోగ్యంగా ఒత్తుగా పెరుగుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు. తేనె జుట్టుకు ఒక న్యాచురల్ కండిషనర్ గా ఉపయోగపడుతుందని తెలిపారు. తేనెలో ఎక్కువగా నియాసిస్, రిబోఫ్లావిన్, జింక్, ఐరన్ వంటి పోషకాలతో పాటు హైడ్రోజన్ పెరాక్సైడ్ కూడా ఉంటుంది.

Honey:

ఇది జుట్టుని కాంతివంతం చేస్తుందట. తేనెను క్రమం తప్పకుండా వాడటం వల్ల జుట్టు ఎంతో ఆరోగ్యంగా పెరగడమే కాకుండా చాలా దృఢంగా కూడా తయారవుతుంది. తేనె జుట్టును తెల్లగా మారుస్తుందని చెప్పే మాటలు కేవలం అపోహ మాత్రమే అని నిపుణులు చెబుతున్నారు. అయితే తేనెలో ఉండే హైడ్రోజన్ పెరాక్సైడ్ బ్లీచింగ్ ఏజెంట్. దాని కారణంగా అతిగా తేనెను జుట్టుకు రాయడం వల్ల కాస్త రంగు తగ్గుతుందని చెబుతున్నారు.రంగు తగ్గడం అంటే నల్లగా ఉన్న జుట్టు కాస్త బ్రౌన్ రంగులోకి మారుతుంది కానీ తెలుపు రంగులోకి మారదని నిపుణులు చెబుతున్నారు.

Sravani

Recent Posts

Tollywood: పవన్‌తో విడిపోయిన వెంటనే అన్నా కీలక నిర్ణయం..!

Tollywood: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం మరోసారి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, సోషల్ మీడియా వేదికగానూ హాట్…

5 days ago

AP POLITICS: ఏపీ లోకల్ ఎలక్షన్స్.. వైసీపీకి ప్లస్సా? మైనసా?

AP POLITICS: గత సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా కోలుకోలేదా? అంటే..…

5 days ago

TS POLITICS: రేవంత్ బర్త్‌డే: పట్టించుకోని కాంగ్రెస్ పెద్దలు

TS POLITICS: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఒక…

5 days ago

NATS: షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. మిషిగన్‌లో నాట్స్

NATS: అమెరికాలోని షార్లెట్‌ లో నిర్వహించిన ‘షార్లెట్ తెలుగు సంబరాలు 2026’ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు, యువత, పెద్దలు…

4 weeks ago

Sai Gangula: న్యూజెర్సీ తెలుగు సమాజానికి నాట్స్ కొత్త నాయకత్వం – చాప్టర్ లీడర్‌గా సాయి గంగుల నియామకం

Sai Gangula: న్యూజెర్సీలోని తెలుగు సమాజానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) కొత్త నాయకత్వాన్ని ప్రకటించింది. నాట్స్ న్యూజెర్సీ…

4 weeks ago

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

2 months ago

This website uses cookies.