Categories: HealthNews

Health Tips: శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా… వీటితో సమస్యకు చెక్ పెట్టండి!

Health Tips: ప్రస్తుత కాలంలో చిన్నపిల్లల నుంచి మొదలుకొని పెద్దవారి వరకు ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉన్నారు.ఇలా బాధపడే వారిలో చాలామంది శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు.ఇలాంటి సమస్యతో బాధపడేవారు జీవితాంతం ఇన్హేలర్స్ వాడాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అయితే ఇలాంటి సమస్యలతో బాధ పడేవారు ఈ సమస్య నుంచి బయటపడాలి అంటే ఈ చిట్కాలను పాటిస్తే చాలు ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.

దేవతా వృక్షంగా భావించే రావి చెట్టులో మన సంపూర్ణ ఆరోగ్యాన్ని పరిరక్షించే అన్ని ఔషధ గుణాలు నిండుగా ఉన్నాయన్న విషయాన్ని మన పూర్వీకులు ఏనాడో గుర్తించి రావి చెట్టుకు ఆయుర్వేద వైద్యంలో ప్రముఖ స్థానాన్ని ఇవ్వడం జరిగింది. రావి చెట్టు ఆకులు బెరడు వేర్లలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, యాంటీ మైక్రోబియల్ గుణాలు సమృద్ధిగా ఉన్నాయన్నమాట..ఆస్తమా, ఉబ్బసం,బ్రాంకైటిస్, న్యుమోనియా వంటి శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడేవారు రావి చెట్టు బెరడు చక్కని పరిష్కారం చూపుతుంది.

Health Tips:

రావి చెట్టు బెరడు లోపలి భాగాన్ని సేకరించి నీడన ఆరబెట్టి పొడిగా గ్రైండ్ చేసుకొని తరచు కొన్ని రోజులపాటు ఈ పొడిని నీళ్లల్లో వేసుకొని లేదా పాలలో కలుపుకొని సేవిస్తే శ్వాస సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే రావి చెట్టు బెరడును నీళ్లలో వేసి బాగా మరగనిచ్చిన తర్వాత వచ్చిన కషాయాన్ని సేవిస్తే రింగ్‌వార్మ్, గజ్జి, దురద వంటి చర్మ వ్యాధుల నుండి చక్కటి పరిష్కారం లభిస్తుంది.ఇక రావి చెట్టు బెరడు ద్వారా ఆరోగ్య సమస్యలను మాత్రమే కాకుండా చర్మ సౌందర్య సమస్యలను కూడా పెంపొందించుకోవచ్చు.

Sravani

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

3 days ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

3 days ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

3 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

3 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

3 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

4 weeks ago

This website uses cookies.