Bichagadu 2 : బిచ్చగాడు 2 ట్రైలర్  రిలీజ్..సిస్టర్ సెంటిమెంట్‎తో వస్తున్న విజయ్‌ ఆంటోనీ

Bichagadu 2 : విజయ్ ఆంటోనీ ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు బిచ్చగాడు సినిమాతో డైరెక్టర్ గా యాక్టర్ గా తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమా విడుదల  అయ్యి ఏడేలవుతున్న ఇప్పటికీ బిచ్చగాడు సినిమా  చాలామంది ఫేవరెట్ లిస్టులో ఉంటుంది.  2016 లో రిలీజ్ అయిన బిచ్చగాడు సినిమా భారీ వసూళ్లను రాబట్టి తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసింది. ప్రత్యక్ష తెలుగు సినిమా కాకపోయినప్పటికీ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. అప్పట్లో విజయ్ ఈ సినిమాకు పెద్దగా పబ్లిసిటీ చేయలేదు ఎలాంటి ప్రచార ఆర్భాటాలు లేవు కేవలం సినిమా విడుదల అనే పోస్టర్ని గోడ పైన అంటించి ప్రేక్షకులకు థియేటర్ కు రప్పించి తన టాలెంట్ నిరూపించుకున్నాడు.

bichagadu-2-vijay-antony-movie-trailer-release

మరోసారి బిచ్చగాడు 2 తో మళ్లీ మనల్ని పలకరించేందుకు సిద్ధమయ్యాడు విజయ్ ఆంటోనీ ఎందుకు సంబంధించిన ట్రైలర్ ప్రస్తుతం నెట్ లో వైరల్ అవుతుంది. ఈసారి సిస్టర్ సెంటిమెంట్ తో షేక్ చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇక్కడ రిలీజ్ చేసిన ఈ ట్రైలర్ చూస్తే అద్భుతః అనగా తప్పదు. ఇందులో ఆంటోనీ ఇంట్రడక్షన్ వేరే లెవెల్ లో ఉంటుంది. అపర కోటీశ్వరుడైన విజయ్ ఆంటోనీ తన సిస్టర్ కోసం బరువు దీక్ష చేసేందుకు సిద్ధమా కూడా మీ ట్రైలర్లు స్పష్టంగా చూపించారు మేకర్స్. దీనితో ఇప్పుడు అందరికళ్లు బిచ్చగాడు2 పైనే ఉన్నాయి.

bichagadu-2-vijay-antony-movie-trailer-release

ఈ మూవీ మే 19న ప్రేక్షకులు ముందుకు రాబోతోంది . ఇప్పటికే మేకర్స్ విడుదల చేసిన సినిమాకు సంబంధించిన పోస్టర్లు,  సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలను పెంచుతున్నాయి. ట్రైలర్ కూడా అదే రేంజ్ లో ఉండటంతో అందరూ ఈ సినిమా ఎప్పుడెప్పుడా అంటూ వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.  ఆంటోని లుక్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. బిచ్చగాడు కు డైరెక్టర్ వహించినట్టే బిచ్చగాడు 2 ని కూడా విజయ్ ఆంటోనీ  డైరెక్ట్ చేస్తున్నాడు, లీడ్ రోల్ కూడా విజయ్ దే.

bichagadu-2-vijay-antony-movie-trailer-release

బిచ్చగాడు రిలీజ్ అయిన సమయంలోనే సీక్వెన్స్ కూడా ప్లాన్ చేస్తున్నట్టు విజయ్ అప్పట్లోనే ప్రకటించారు అయితే ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్స్ లేవు. సైలెంట్ గా ట్రైలర్ చేసి విజయ్ అందరిని షాక్ గురి చేశాడు. ఈ ట్రైలర్ కూడా అమేజింగ్ గా ఉండటంతో ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.

Sri Aruna Sri

Recent Posts

Tollywood: పవన్‌తో విడిపోయిన వెంటనే అన్నా కీలక నిర్ణయం..!

Tollywood: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం మరోసారి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, సోషల్ మీడియా వేదికగానూ హాట్…

6 days ago

AP POLITICS: ఏపీ లోకల్ ఎలక్షన్స్.. వైసీపీకి ప్లస్సా? మైనసా?

AP POLITICS: గత సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా కోలుకోలేదా? అంటే..…

6 days ago

TS POLITICS: రేవంత్ బర్త్‌డే: పట్టించుకోని కాంగ్రెస్ పెద్దలు

TS POLITICS: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఒక…

6 days ago

NATS: షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. మిషిగన్‌లో నాట్స్

NATS: అమెరికాలోని షార్లెట్‌ లో నిర్వహించిన ‘షార్లెట్ తెలుగు సంబరాలు 2026’ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు, యువత, పెద్దలు…

4 weeks ago

Sai Gangula: న్యూజెర్సీ తెలుగు సమాజానికి నాట్స్ కొత్త నాయకత్వం – చాప్టర్ లీడర్‌గా సాయి గంగుల నియామకం

Sai Gangula: న్యూజెర్సీలోని తెలుగు సమాజానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) కొత్త నాయకత్వాన్ని ప్రకటించింది. నాట్స్ న్యూజెర్సీ…

1 month ago

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

2 months ago

This website uses cookies.