Categories: EntertainmentLatest

Anasuya-Bharadwaj : అనసూయ బ్యాక్ ఫోజ్ అదిరింది..ఇంకా ఎన్నాళ్ళూ ఇలా చంపుతుందో..అంటున్న నెటిజన్స్

Anasuya-Bharadwaj : దీపం ఉండగానే ఇళ్లు చక్కదిద్దుకోవాలి ఇదే కాన్సెప్ట్ ను ఫాలో అవుతోంది బుల్లితెర హాట్ బ్యూటీ అనసూయ భరద్వాజ్. ఈవెంట్ ఏదైనా అకేషన్ ఏమున్నా తనదైన స్టైల్ లో అందాలు ఆరబోయనిదే ఊరికేఉండదు ఈ చిన్నది. ఫ్యామిలీ ఫంక్షన్ అయినా ప్రొఫెషనల్ వర్క్‌ అయినా గ్లామర్ డోస్ ను పెంచి ఎక్స్‌పోజింగ్ చేస్తుంది. ఈ విషయంలో ఎలాంటి మొహమాటం కనిపించదు. నిజానికి బుల్లితెరపైనా ఎక్స్‌పోజింగ్ తో ఎన్‌టైర్‌టైన్ చేయడం ఈ భామ నుంచి మొదలైందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జబర్దస్త్ లో ఈ భామ చేసిన గ్లామర్ షో వల్లే ఇప్పుడు స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా అనసూయ సోషల్ మీడియాలో చీరతో దిగిన హాట్ ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ పిక్స్‌లో తన బ్యాక్‌ను చూపిస్తూ అభిమానులను క్లీన్ బౌల్డ్ చేస్తోంది.

anasuya-bharadwaj-latest-trending-glamours-looks-in-blue-saree

ఓ ఈవెంట్‌ కోసం నీలిరంగు చీరలో ముస్తాబై తన అందాలను ఆరబోసింది అనసూయ భరద్వాజ్. ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టేలా బ్యాక్ పోజులో హాట్ ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అనసూయ హాట్ బ్యాక్ అందాలు చూసి కుర్రకారు మతులుపోతున్నాయి. డీప్ నెక్ బ్లౌజ్‌ వేసుకుని
బ్యాక్‌ అందా ఓపెన్ గా వదిలేసి కుర్రాళ్లు ఊపిరి తీసుకోకుండా చేసేసింది. నడుము అందాలను చూపిస్తూ ఓ రేంజ్‌లో రెచ్చగొడుతోంది.

anasuya-bharadwaj-latest-trending-glamours-looks-in-blue-saree

అందాలను ఆరబోయడం అనసూయకు కొత్తేమి కాదు. తన కెరీర్ ప్రారంభం నుంచి ఈ భామ ఫేమ్ అయ్యింది తన గ్లామర్ షో తోనే. ఎప్పటికప్పుడు ఫ్యాషన్ ట్రెండ్స్ ను ఫాలో అవుతూ అకేషన్‌కు తగ్గట్లుగా అవుట్‌ఫిట్స్‌ను ధరిస్తూ తన ఫాలోవర్స్‌ను ఖుషీ చేస్తుంటుంది ఈ భామ. ప్రస్తుతం నీలిరంగు చీరలో అనసూయ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. కొంతమంది అభిమాలను అనసూయ అందాలను చూసి మైమరచిపోతుంటే మరికొంత మంది ఇంకా ఎన్నాళ్లు ఇలా చంపుతావు అంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.

anasuya-bharadwaj-latest-trending-glamours-looks-in-blue-saree

ఈ మధ్య కాస్త ఒళ్లు చేసిన అనసూయను చూసి ఇకకైనా ఎక్స్‌పోజింగ్ తగ్గించమని హితవు పలుకుతున్నారు.

anasuya-bharadwaj-latest-trending-glamours-looks-in-blue-saree

జబర్దస్త్ ను వీడిన అనసూయ, సుపర్ సింగర్స్ షోను హోస్ట్ చేస్తోంది. దీనితో పాటే ఈవెంట్లు, షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ వంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ తనదైన క్రేజ్ ను క్యాష్ చేసుకుంటోంది. సినిమాల్లోనూ అడపాదడపా వస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుని తన కెరీర్ లో ముందుకు సాగుతోంది.

 

Sri Aruna Sri

Recent Posts

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

1 day ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

1 day ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

5 days ago

Lord Shiva: కోరిన కోరికలు తీరడం లేదా.. శివాలయంలో ఈ పరిహారం చేస్తే చాలు!

Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…

5 days ago

Climbing Stairs: మెట్లు ఎక్కుతూ అలసిపోతున్నారా? ఫిట్ నెస్ లోపం అనుకుంటే పొరపాటే?

Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…

6 days ago

Aja Ekadashi 2026: రేపే అజ ఏకాదశి.. ఈ పరిహారాలు చేస్తే విష్ణు దేవుడి అనుగ్రహం మీపైనే?

Aja Ekadashi 2026: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం శ్రావణ మాసానికి ఎంతో మంచి ప్రత్యేకత ఉంది. ఈ శ్రావణ…

6 days ago

This website uses cookies.