Categories: HealthNews

Air Conditioning: రోజులో ఎక్కువ సమయం ఏసి లోనే గడుపుతున్నారా… ఈ సమస్యలు తప్పవు!

Air Conditioning: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఎంతో విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే ఇంట్లో ఉన్న కారులో ప్రయాణించిన లేదా ఆఫీసుకు వెళ్లిన తప్పనిసరిగా ఏసీలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇలా చాలామంది ఏసీలో రోజంతా గడుపుతూ ఉంటారు ఒక్క క్షణం పాటు ఏసీ లేకపోయినా వారికి దిక్కు తోచదు.ఈ విధంగా ఏసీలో కనుక ఎక్కువ సమయం గడిపితే తప్పనిసరిగా కొన్ని వ్యాధుల బారిన పడాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ సమస్యలు ఏంటి అనే విషయానికి వస్తే…

మీరు ఎక్కువగా ఏసీలో కనుక గడుపుతూ ఉన్నట్లయితే మీ కళ్ళు తొందరగా పొడిబారి పోతాయి. దీంతో కళ్ళు మంటలు దురద ఏర్పడటం జరుగుతుంది. అయితే ముందుగానే ఈ సమస్యతో బాధపడే వారు ఏసీలో కనుక ఎక్కువ సమయం గడిపే ఈ సమస్య మరింత అధికమవుతుంది. డ్రై ఐ సిండ్రోమ్ ఉన్నవారు ఏసిలలో ఎక్కువ సమయం గడపకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇక ఏసీలో గడిపేవారు డిహైడ్రేషన్ కి కూడా గురవుతూ ఉంటారు.

Air Conditioning:

సాధారణ గదిలో ఉండి పనిచేసే వారికి ఏసీ గదిలో ఉండి పనిచేసే వారికి ఎంతో వ్యత్యాసం ఉంటుంది ఏసీ గదిలో ఉండి పని చేసేవారు తొందరగా డిహైడ్రేషన్ కి గురి అవుతారు. AC.. గది నుంచి తేమను ఎక్కువగా పీల్చుకుంటే, మీరు డీ హైడ్రేషన్​కు గురవుతారు. ఉష్ణోగ్రతలు తక్కువగా సెట్ చేసి పెట్టడమే కాకుండా నీళ్లను తరుచు తాగటం వల్ల ఈ సమస్యకు గురికాకుండా ఉండవచ్చు.ఏసీలు ఎక్కువ సమయం ఉన్నవారికి చర్మం త్వరగా పొడిబారుతుంది అందుకే మాయిశ్చరైజర్లు తప్పకుండా ఉపయోగించాల్సి ఉంటుంది అలాగే శ్వాస సంబంధిత సమస్యలు కూడా ఎదురవుతూ ఉంటాయి.ఇలా ఏసీ గదులలో ఉండేవారు ప్రతి రెండు గంటలకు ఒకసారి బయటకు వచ్చి పది నిమిషాలు బయట ఉండడం ఎంతో మంచిది.

Sravani

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

14 hours ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

16 hours ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

3 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

3 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

3 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

3 weeks ago

This website uses cookies.