Adah Sharma : ‘ది కేరళ స్టోరీ’ సినిమా చేసినందుకే అదాని చంపంబోయారా..?

Adah Sharma : ‘ది కేరళ స్టోరీ’..అనూహ్యంగా 100 కోట్ల మార్క్ దాటిన చిన్న సినిమా. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఊహించని సక్సెస్ అందుకున్న సినిమా మరోటి లేదనే చెప్పాలి. అంతేకాదు, హీరోయిన్ అదా శర్మ కి గతకొన్నేళ్ళుగా మంచి అవకాశాలు దక్కడం లేదు. ఎట్టకేకలకి ‘ది కేరళ స్టోరీ’ ఛాన్స్ రావడం ఆ సినిమా భారీ హిట్ అందుకోవడం అలా జరిగిపోయాయి.

అయితే, కొన్ని సినిమాలు చేయడం వల్ల హీరోహీరోయిన్స్ నెటిజన్స్ నుంచి కొన్ని ప్రాంతీయవాదుల నుంచి, మతవాదుల నుంచి ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఆ మధ్య సమంత, సాయి పల్లవి, కశ్మీర్ ఫైల్స్ తీసిన చిత్ర దర్శకుడు సోషల్ మీడియాలో ఎలాంటి ట్రోల్స్ ఎదుర్కున్నారో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ‘ది కేరళ స్టోరీ’ మూవీ చేసిన అదా శర్మ అలాగే చిత్ర బృందం ట్రోల్స్ మాత్రమే కాకుండా బెదిరంపులు చూస్తున్నారు.

adah sharma-Did Adani get killed for doing the movie ‘The Kerala Story’?

Adah Sharma : ప్రాణాపాయ స్థితిలో అదా శర్మ..

ఇటీవల ఈ మూవీ టీమ్ ని టార్గెట్ చేస్తూ కొందరు బెదిరించిన సంగతి తెలిసిందే. ఇవేవీ పట్టించుకోకుండా చిత్రబృందం సక్సెస్ టూర్ నిర్వహిస్తున్నారు. ఈనేపథ్యంలో అనుకోకుండా ‘ది కేరళ స్టోరీ’ మూవీ యూనిట్ కి యాక్సిడెంట్ అయింది. దీంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హీరోయిన్ అదా శర్మకి మేకర్స్ కి బాగా దెబ్బలు తగిలాయాని ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని వార్తలు ప్రచారమవుతున్నాయి.

ఇది అదా శర్మకి తెలియడంతో తానే స్వయంగా స్పందించింది. ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చింది. మేమందరం క్షేమంగానే ఉనాము. మాపై చూపించిన ప్రేమ, అభిమానాలకి ధన్యవాదములు. ఇది చిన్న యాక్సిడెంట్ మాత్రమే. ఎవరికీ ఏ హానీ జరగలేదు..అని ట్విట్టర్ పోస్ట్ లో తెలిపింది. దాంతో సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్ కి అదా నేరుగా క్లారిటీ ఇచ్చినట్టైంది.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

NATS: షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. మిషిగన్‌లో నాట్స్

NATS: అమెరికాలోని షార్లెట్‌ లో నిర్వహించిన ‘షార్లెట్ తెలుగు సంబరాలు 2026’ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు, యువత, పెద్దలు…

4 days ago

Sai Gangula: న్యూజెర్సీ తెలుగు సమాజానికి నాట్స్ కొత్త నాయకత్వం – చాప్టర్ లీడర్‌గా సాయి గంగుల నియామకం

Sai Gangula: న్యూజెర్సీలోని తెలుగు సమాజానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) కొత్త నాయకత్వాన్ని ప్రకటించింది. నాట్స్ న్యూజెర్సీ…

1 week ago

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

3 weeks ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

3 weeks ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

1 month ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

1 month ago

This website uses cookies.